Saturday, May 9, 2009

బ్లాగ్దర్సనం ప్రాప్తిరస్తు

ఒక్కో సారి ఆశ్చర్యమేస్తుంది !
ఒక బ్లాగ్ లో రెగ్యులర్ గా రాయటానికి కూడా ఇంత కష్టమైతే ఎలాగా అని...చిన్నప్పుడు ఉన్న శ్రద్ధ తగ్గిపోయిందా అనే సందేహం నమ్మకంగా మారకుండా ....అప్పుడప్పుడూ అయినా గుడికెళ్ళి దండం పెట్టుకునే కాంఫిర్మిస్ట్ లాగ ...ఈ రోజెందుకో బ్లాగ్దర్సనమయ్యింది ..!

కూసింత విరామం తర్వాత ఏదో జరిగింది, లేదంటే తోలు మందమేక్కేసిన ఈ ౨౦౦౯ లో నేను బ్లాగాడమేమ్టి...ఈ రోజు ఒక మంచి మాట విన్నాను. " one who cares less in a relationship controls the relationship ani - but being in control is different from being happy". ఈ మాట ఏదో ఎక్కడో కేలికేసింది ...బిడ్డ హాయిగా ఉండేవాడు ....ఏదో రాసెయ్యాలి అనే తపన పుట్టుకొచింది...

చూడాలి ఏం రాస్తానో..."కనీసం నెత్తికి ఆవదం ఐనా రాసి ఏడిస్తే " అని సుత్తి వీరభాద్రావుగారి డవిలాగ్ జ్ఞాపకం వచ్చింది.

చూద్దాం .!
రిషి